Help Lines: + 91-7330721969,7993312969,7993821969,7032128969,9063504609
ముఖ్య గమనిక.
RBIS లో రిజిస్టర్ చెయ్యబడిన మీ పెన్షన్ లబ్దిదారుల్లొ లెప్రసి పెన్షనర్లు మినహాయించి మిగిలిన పెన్షనర్లు మొదట బయోమెట్రిక్స్ ద్వారా ౩ సార్లు ఫింగర్ ప్రింట్ ఫెయిల్ అయ్యిన తరువాత మాత్రమే మీరు RBIS లోకి లాగిన్ అయ్యి, పేమెంట్ స్క్రీన్ లో రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసి RBIS ఆప్ ద్వారా పెన్షన్స్ ఇవ్వగలరు